మలద్వారంలో వచ్చే నొప్పి (అనల్ ఫిషర్) నొప్పికి శాశ్వత పరిష్కారం - యూనికేర్ హోమియోపతి ప్రత్యేకతలు
కారణాలు, లక్షణాలు & చికిత్స విధానాలు ఫిషర్ అంటే ఏమిటి? "ఫిషర్" (Anal Fissure) అనేది మలద్వార ప్రాంతంలో (anus) ఏర్పడే చిన్న పగులు లేదా గాయం. సాధారణంగా కబ్జం, గట్టిగా మల విసర్జన, ఎక్కువగా టాయిలెట్‌లో కూర్చోవడం, లేదా డయేరియా వల్ల ఈ సమస్య వస్తుంది. ఫిషర్ వలన రోగులకు చులకన భావం, నొప్పి, రక్తస్రావం, మంట, మల విసర్జనలో ఇబ్బంది వంటి సమస్యలు కలుగుతాయి. ఫిషర్ లక్షణాలు మల విసర్జన సమయంలో తీవ్ర నొప్పి టాయిలెట్ తర్వాత రక్తపు చుక్కలు రావడం మలద్వార ప్రాంతంలో మంట, దురద ఎక్కువసేపు కూర్చుని ఉండలేకపోవడం గాయం మానకపోతే నిరంతర నొప్పి ఫిషర్ రావడానికి కారణాలు దీర్ఘకాలిక కబ్జం (Chronic Constipation) గట్టిగా మల విసర్జన చేయడం ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం గర్భిణీ స్త్రీలలో ప్రెషర్ కారణంగా తరచూ డయేరియా యూనికేర్ హోమియోపతి చికిత్స ఫిషర్ సమస్యలో చాలా మంది రోగులు మొదట భయపడిపోతారు, సర్జరీ చేయించుకోవాలి అని అనుకుంటారు. కానీ యూనికేర్ హోమియోపతి లో ఫిషర్ కి శస్త్రచికిత్స అవసరం లేకుండా సహజ పద్ధతిలో పూర్తిస్థాయి ఉపశమనం అందించబడుతుంది. యూనికేర్ హోమియోపతి చికిత్స ప్రత్యేక...