Posts

Showing posts with the label Sickle Cell Disease

సికిల్ సెల్ వ్యాధి అంటే ఏమిటి ? యూనికేర్ హోమియోపతిలో సికిల్ సెల్ వ్యాధి చికిత్స !

Image
సికిల్ సెల్ వ్యాధి అనేది జన్యు సంబంధిత రక్త వ్యాధి, ఇది ప్రధానంగా ఎర్ర రక్త కణాల ఆకారాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ఎర్ర రక్త కణాలు గుండ్రంగా ఉండి, రక్తనాళాల ద్వారా సులభంగా ప్రవహిస్తాయి. కానీ సికిల్ సెల్ వ్యాధిలో, ఈ కణాలు సికిల్ లేదా అర్థచంద్రాకారంలో మారుతాయి. దీని వల్ల రక్తప్రవాహం సరిగా జరగక, ఆక్సిజన్ సరఫరా లోపించి, శరీరంలో అనేక సమస్యలు తలెత్తుతాయి.   యూనికేర్ హోమియోపతిలో సికిల్ సెల్ వ్యాధి చికిత్స  సికిల్ సెల్ వ్యాధి లక్షణాలు :   సికిల్ సెల్ వ్యాధి అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది . ముఖ్యమైన లక్షణాలు :   1. తీవ్రమైన నొప్పి :  రక్తనాళాలు బ్లాక్ అవడం వల్ల నొప్పి ఏర్పడుతుంది .   2. అలసట :   ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల శరీరంలో అలసట అనుభవం .   3. ఆకస్మిక ఇన్ఫెక్షన్లు :   రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి .   4. చర్మం మరియు కళ్లలో పసుపు :   జాండిస్ లక్షణాలు కనిపించవచ్చు .   5. అనేమియా :  ఎర్ర రక్త కణాల జీవ...